మంగళ్​ పాండే తిరుగుబాటు

52చూసినవారు
మంగళ్​ పాండే తిరుగుబాటు
1857 మార్చిలో బారక్​పోరాకు చెందిన మంగళ్​ పాండే క్యాట్రిజ్​ను ఉపయోగించేందుకు నిరాకరించాడు. బలవంతం చేసిన అధికారులపై తిరగబడ్డాడు. ఏప్రిల్​ 8న మంగళ్​ పాండేను ఉరితీశారు. ఇది జరిగిన నెల రోజులకు మీరట్​కు చెందిన మరో 85 మంది సైనికులు కొత్త రైఫిల్స్​ను వాడమని తేల్చిచెప్పారు. వారికి 10ఏళ్ల కఠిన జైలు శిక్షపడింది. ఆ తర్వాత ఆ ప్రాంతం జవాన్లు పూర్తిగా తిరగబడ్డారు.

సంబంధిత పోస్ట్