'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్

84చూసినవారు
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్
మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ 'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మే 3 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించింది. ఫిబ్రవరిలో మలయాళంలో విడుదలైన ఈ మూవీ రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఏప్రిల్ 5న తెలుగులోనూ రిలీజైంది. ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్