TG: ‘‘మనోజ్ నువ్వు వచ్చి నీ బిడ్డని తీసుకెళ్లు. ఒకవేళ నువ్వు రాలేదంటే.. నీ బిడ్డని జాగ్రత్తగానే చూసుకుంటాం. మీ అమ్మ కోలుకోగానే.. పోలీసుల ఆధ్వర్యంలో నీ బిడ్డను అప్పగిస్తాం. జర్నలిస్ట్‌లకి నా విన్నపం.. లేనిది ఉన్నట్లు రాయకండి. ఇక్కడి ఈ ఇష్యూకి పుల్‌స్టాప్ పెట్టండి’’ అని ఆయన హెచ్చరించారు. మనోజ్ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు.. అతని వెంట కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్ట్‌పై మోహన్ బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే.