పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ యాక్టర్స్

65చూసినవారు
కోయిలమ్మ, గుప్పెడంత మనసు, పడమటి సంధ్యారాగం వంటి సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సాయి కిరణ్ తాజాగా రెండో వివాహం చేసుకున్నారు. తన తోటి నటి స్రవంతిని ఆయన వివాహమాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కాగా, వీరిద్దరూ కోయిలమ్మ సీరియల్‌లో కలిసి నటించారు. అప్పుడే ప్రేమలో పడిన ఈ జంట ఇప్పుడు భార్యభర్తలుగా ఒకటైయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్