భారీ భూకంపం.. 700కు చేరిన మృతుల సంఖ్య

81చూసినవారు
భారీ భూకంపం మయన్మార్, థాయ్‌లాండ్‌లో తీవ్ర విషాదాన్ని మిగల్చాయి. మయన్మార్‌లో మృతుల సంఖ్య 694కు చేరుకుంది. సుమారు 10 వేల మంది మృతి చెందే అవకాశం ఉందని యూఎస్‌ ఏజెన్సీ పేర్కొంది. ఇక థాయ్‌లాండ్‌లో 10కి పైగా చనిపోయారు. మరోవైపు బ్యాంకాక్‌లో భవనం కూలిన ఘటనలో 100 మంది గల్లంతయ్యారు. పలు చోట్ల వంతెనలు, భవనాలు, గోపురాలు నేలమట్టమయ్యాయి. దీంతో మృతుల సంఖ్య పెరుగుతోంది.

సంబంధిత పోస్ట్