హర్యానా రబ్బరు ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

81చూసినవారు
హర్యానా రబ్బరు ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
హర్యానాలోని సోనిపత్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాయ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని రబ్బర్ బెల్ట్ తయారీ కర్మాగారంలో మంటలు చెలరేగాయి. దీంతో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఫ్యాక్టరీలో ఉన్న సిలిండర్ల నుంచి మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనలో 40 మందికి పైగా కార్మికులు చిక్కుకున్నట్టు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్