తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ

124303చూసినవారు
తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ
తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. మరో 74 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న 40 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఐఏఎస్ అధికారులను, పలు శాఖల్లో ఏళ్లుగా కొనసాగుతున్న అధికారులను బదిలీ చేసింది.

సంబంధిత పోస్ట్