కాలేజీ భవనంపై నుంచి దూకి ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య

73చూసినవారు
కాలేజీ భవనంపై నుంచి దూకి ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య
మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ చదువుతోన్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని.. ఆ కాలేజీ డీన్ ఆఫీస్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కాలేజీకి హాజరు విషయంలో సదరు విద్యార్థినిని పరీక్షలు రాయడానికి అనుమతించలేదని, దీంతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్