ఇంతలో మిస్. క్షణంలో ప్రాణాలు పోయేవి(వీడియో)

8074చూసినవారు
మనం చేసే చిన్న పొరబాటు ప్రాణాలను సైతం హరిస్తుంది. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు, రోడ్డుపై వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రోడ్డు ప్రమాదాలపై నిత్యం ప్రజలకు అవగాహన కల్పించే టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా మరో వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి రెండు లారీల మధ్య వాహనాన్ని నడిపే క్రమంలో పట్టుకోల్పోయి వాటి చక్రాల కింద పడబోయాడు. అయితే క్షణంలో బతికి బయట పడ్డాడు.

సంబంధిత పోస్ట్