కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది

79చూసినవారు
మెదక్ జిల్లా కేంద్రం రాందాస్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి బిఅర్ఎస్ శ్రేణుల ఆద్వర్యంలో ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. ఈ వాన కాలం పంటకి రైతు భరోసా కింద ఎకరానికి 7500 తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులు పక్ష నిలబడి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్