ది యూత్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ

81చూసినవారు
ది యూత్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ
మెదక్ జిల్లా రామాయంపేటలోని వివేకానంద ఆవాసంలో ది యూత్ ఫర్ బెటర్ సొసైటి ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులకి మధ్యాహ్న భోజనం, నోట్ బుక్స్ ను విద్యార్దులకు అందించటం జరిగింది. ఈ కార్యక్రమం చేయటానికి ది యూత్ ఫర్ బెట్టర్ సొసైటి సభ్యుడైన కుంచెం. సంతోష్ ఆర్థిక సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో ది యూత్ ఫర్ బెటర్ సొసైటి సభ్యులు సంతోష్, శివ, సిరిగే. శ్రావణ్, భాను, ముక్తార్, రవి చోటు, నరేష్, భూషణ్, పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్