ఏడుపాయల ఆలయం మూసివేత

77చూసినవారు
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయం గురువారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలే ముందు వరద నీటి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయ అధికారులు ఆలయాన్ని మూసివేశారు. భక్తుల దర్శనార్థం రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్