ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

58చూసినవారు
ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
మెదక్ జిల్లా మెదక్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి గురువారం ఆడపడుచులందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండగ అన్నారు. ఈ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్