ఆచార్య కొండా లక్ష్మణ్ బాపుజీ జయంతిని పురస్కరించుకొని మెదక్ జిల్లా రాందాస్ చౌరస్తాలో శుక్రవారం విగ్రహానికి మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తోడుపునురి చంద్రపాల్, అధికారులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.