మెదక్ పరిధిలోని నార్సింగి సెక్టార్ అర్కేలా గ్రామంలోని 1వ అంగన్వాడీ కేంద్రంలో పోషణమాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి విద్యార్థులు పాల్గొని వారు చేసిన ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపెర్వైజర్ జె. మంజుల అంగన్వాడీ టీచర్స్ హైమదున్నిసా, సంధ్యారాణి, పంచాయతీ సెక్రటరీ, స్కూల్ టీచర్స్, గర్భిణీ స్త్రీ లు, బాలింత స్త్రీలు పాల్గొన్నారు.