పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రెస్ మీట్

1095చూసినవారు
, మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయం నందు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ కు సంబంధించి మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని దీని అన్నిటికి మెదక్ జిల్లా కలెక్టర్ అధికారిగా ఉంటాడని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారు 18 లక్షల పైచిలుకల ఓటర్లు ఉన్నారని విలేకరుల సమావేశంలో తెలిపారు అలాగే ఎవరు కూడా నోటిఫికేషన్ వచ్చిండే రాజకీయ నాయకు నియమావళిని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్