పెద్దశంకరంపేటలో రోడ్డు ప్రమాదం

4145చూసినవారు
పెద్దశంకరంపేటలో రోడ్డు ప్రమాదం
పెద్దశంకరంపేట మండలంలోని 16 రహదారి వైపుగా వెళ్తున్న ఒక లారీ బైక్ మీద వెళ్తున్న ఒక యువకుడిని ఢీకొట్టడంతో కాలుకు తీవ్ర గాయాలు అయ్యాయి.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..బూరుగుపల్లి గ్రామ పంచాయతీ తండాకి చెందిన శంకర్ నాయక్ అనే ఉపాధ్యాయుడు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు ఓపెన్ చేసి ఆన్లైన్ తరగతులు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో.. పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వెనకాల వస్తున్న లారీ ఢీకొట్టగా అతనికి తీవ్ర గాయాలు అవడంతో వెంటనే ఆసుపత్రికి తరిలించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్