రామాయపేటలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్

69చూసినవారు
మెదక్ జిల్లా రామాయంపేటలో కలెక్టర్ గురువారం విస్తృతంగా పర్యటించారు. రామాయంపేట మండలం కాట్రయల మున్సిపాలిటీ పరిధిలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన ఆహార భద్రతా కార్డులు, ఇందిరమ్మ ఇండ్లుకు విచారణ ప్రక్రియను తనిఖీ చేశారు. ఇంటింటికీ వెళ్లి సర్వే తీరును పరిశీలిస్తూ, ఇంట్లో సభ్యులతో మాట్లాడారు. ఇంట్లో ఎంత మంది ఉంటారు. ఏం జీవనం సాగిస్తారు పొలం ఉందా ఎన్ని ఎకరాలు ఉంది వంటి తదితర వివరాలను సేకరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్