హావేలి ఘనపూర్ మండలం సర్ధన సబ్ స్టేషన్ పరిధిలోని జక్కన్నపేట ఫీడర్ లో సర్ధన గ్రామానికి చెందిన ఒక రైతుకు చెందిన వ్యవసాయ పొలంలో ఒక పోల్ నుండి మరో పోల్ కు ఉన్న మూడు విద్యుత్ తీగలలో ఒక విద్యుత్ తీగ పొలంలో వేలాడుతూ ప్రమాదకరంగా మారడంతో ఆ పొలానికి చెందిన రైతు గత యాసంగి పంట నుండి నేటి వరకు ఆ విద్యుత్ తీగను సరి చేయమని లైన్ మాన్ నుండి ఏఈ వరకు మొరపెట్టుకున్న ఇప్పటి వరకు ఎవరు సరి చేయడం లేదని రైతు వాపోతున్నారు.