ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జన్మదిన వేడుకలు

81చూసినవారు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జన్మదిన వేడుకలు
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలో ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈనాడు సీనియర్ పాత్రికేయులు బిక్షపతి జన్మదిన వేడుకలు శనివారం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ వైఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోస్ ఛైర్మెన్ నయీం ఉద్దీన్, దుర్గప్ప గారి సత్యం గౌడ్, తొంట వెంకటేష్, మొహమ్మద్, శ్రీనివాస్, కౌడిపల్లి ఎంపీపీ హలావత్, రాజు నాయక్, మొహమ్మద్, ఎంపీటీసీ గుంజరి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్