రైస్ మిల్ ను తనిఖీ చేసిన కలెక్టర్

60చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం పర్యటించారు. స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం పట్టణంలోని రాఘవేంద్ర రైస్ మిల్ ను తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు వచ్చిన దాన్యం వెనువెంటనే దిగుమతి చేసుకొని లారీలను తిరిగి రైస్ మిల్లులకు తరలించాలని యజమానులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్