కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకి నిరసనగా ధర్నా: ఎమ్మెల్యే

72చూసినవారు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ చౌరస్తా కేంద్రంలో ఆదివారం ధర్నాలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. రైతులకు ఇవ్వవలసిన వర్షాకాల రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకి నిరసనగా ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హత్నూర మండలం మాజీ ఎంపీపీ లు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు, వివిధ గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్