పాలిటెక్నిక్ వసతి గృహానికి 5 క్వింటాళ్ల బియ్యం అందజేత

78చూసినవారు
పాలిటెక్నిక్ వసతి గృహానికి 5 క్వింటాళ్ల బియ్యం అందజేత
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం ప్రభుత్వ పాలిటెక్నిక్ బాలుర వసతి గృహంలో బోజనానికి సరిపడ బియ్యం అందుబాటులో లేక విద్యార్థులు అవస్థ పడుతున్న విషయం తెలుసుకున్న నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి పాలిటెక్నిక్ వసతి గృహానికి 5 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్సింహా రెడ్డి, లక్ష్మణ్, ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్