కేంద్ర మంత్రిని కలిసిన నాయకులు

51చూసినవారు
కేంద్ర మంత్రిని కలిసిన నాయకులు
కేంద్ర మంత్రి అమిత్ షా, భూపేంద్ర యాదవ్ ను ఢిల్లీలోని బీజేపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ తో కలిసి నర్సాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మురళి యాదవ్ నిన్న కేంద్ర మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్