చాకరిమెట్ల హనుమాన్ కు ప్రత్యేక పూజలు నిర్వహించిన నాయకులు

1534చూసినవారు
మెదక్ జిల్లా హత్నూర మండలం గోవిందరాజు పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు మంగళవారం పాదయాత్ర చేపట్టారు. నర్సాపూర్ ఎమ్మెల్యేగా సునీత లక్ష్మారెడ్డి గెలుపుతో వార్డు సభ్యులు శ్రీశైలం, సాయికుమార్ గౌడ్ తో పాటు పలువురు నాయకులు చాకరిమెట్ల హనుమాన్ దేవాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. గ్రామంలో ప్రారంభమైన పాదయాత్ర హనుమాన్ దేవాలయం వరకు నిర్వహించి చాకరిమెట్ల హనుమాన్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్