ఓంఫాజిల్ నగర్ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

54చూసినవారు
మెదక్ జిల్లా శివంపేట మండలం గంగాయిపల్లిలో ప్రతి యేట నిర్వహించే ఓంఫాజిల్ నగర్ ఉర్సు ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సిలివేరు ఆంజనేయులు, వీరేశం, చింత స్వామి, శ్రీనివాస్ రెడ్డి, కుక్కల ముత్యాలు, కమ్మరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్