మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలం చంది, నవాబుపేట్, లచ్చిరెడ్డిగూడెం, చెన్నాపూర్, చిన్నగొట్టిముక్ల, తిమ్మాపూర్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.