శీతల నల్ల పోచమ్మ దేవాలయ నవమ వార్షికోత్సవ వేడుకలు: ఎమ్మెల్యే

60చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో వెలసిన శ్రీ శీతల నల్ల పోచమ్మ దేవాలయ నవమ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే సునితారెడ్డి కి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, పట్టణ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్