మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం: డీఎస్పీ

69చూసినవారు
మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం: డీఎస్పీ
ప్రతి ఒక్కరు మట్టి వినాయక విగ్రహాలని పూజించాలని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ అన్నారు. హెల్పింగ్ హ్యాండ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డీఎస్పీకి బుధవారం మట్టి వినాయక విగ్రహాలను అందించారు. ఆయన మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాల కోసం సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు అఖిల్, శివకుమార్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్