కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

8267చూసినవారు
కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి
సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎల్పుల బూమలింగం కరెంట్ షాక్ తో బుధవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడు భూమలింగంకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రాన్సఫార్మర్ ఆఫ్ చేద్దామని వెళ్లిన అతనికి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్