తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం ఆమె నగరానికి చేరుకుని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రభుత్వం నియమించిన కమిటీతో సాయంత్రం భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఎన్ఎస్‌యూఐ నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం.