ఏపీ సర్కార్‌పై పిటిషన్ వేయనున్న తెలంగాణ సర్కార్

55చూసినవారు
ఏపీ సర్కార్‌పై పిటిషన్ వేయనున్న తెలంగాణ సర్కార్
ఏపీ సర్కార్‌పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ర్మిస్తున్న బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది. అనుమతులు తీసుకోకుండా, తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగే విధంగా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తోందని, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్