భద్రాచలం ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల

56చూసినవారు
భద్రాచలం ఆలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో సీఎం రేవంత్ రెడ్డి రూ.34 కోట్లు విడుదల చేయడంతో పాటు, భూసేకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో, భద్రాద్రి రామాలయ పరిసరాలు కొత్త రూపు సంతరించుకోనున్నట్లు ఆలయ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్