వేరుశనగ విత్తనం తయారీ విధానం

59చూసినవారు
వేరుశనగ విత్తనం తయారీ విధానం
యాసంగిలో సాగు చేసిన వేరుశనగ పంట ప్రస్తుతం కోత దశలో ఉంటుంది. కాయ లోపలి బాగం ముదురు గోదుమ రంగులోకి మారినపుడు కోతకు వచ్చిందని గుర్తించాలి. అయితే వానాకాలం నాటకి వేరుశనగ విత్తనం కోసం సాగు చేసిన రైతులు.. పంటను కోసిన తర్వాత కట్టలు కట్టి నీడలో ఆరబెట్టాలి. తేమ శాతం 8-9% ఉండేలా చూసుకోవాలి. కాయలు ఎండిన తర్వాత గోనెసంచిలో నింపి చెక్కబల్లపై నిల్వ చేయాలి. 2-3 వారాలకోసారి 5% మలాథియాన్ పొడిని చల్లుకొని విత్తనాన్ని కాపాడుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్