ఆటో నడిపిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (వీడియో)

58చూసినవారు
TG: వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వయంగా ఆటో నడిపారు. జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు 2025లో భాగంగా నిర్వహిస్తున్న సడక్ సురక్ష అభియాన్ జాగ్రత్త కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఇల్లు లేని ఆటో కార్మికులందరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తాం. ప్రతీ ఒక్కరు రోడ్డు ఎక్కిన నుండి ఇంటికి వచ్చే వరకు క్షేమంగా వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్