అజ్ఞాతంలోకి వెళ్లిన ఎమ్మెల్యే ఆదిమూలం

70చూసినవారు
అజ్ఞాతంలోకి వెళ్లిన ఎమ్మెల్యే ఆదిమూలం
ఎమ్మెల్యే ఆదిమూలం అజ్ఞాతంలోకి వెళ్లారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు అందుబాటులో లేరు. ఫోన్ స్విచ్ఛాప్ చేశారు. సత్యవేడు నారాయణవనంలోని ఆయన నివాసం వద్ద ప్రైవేటు సెక్యూరిటీ భారీగా మోహరించారు. సొంత బంధువులను సైతం లోపలికి అనుమతించడంలేదు. ఎమ్మెల్యేను కలిసేందుకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్