వ్యక్తిని దారుణంగా కొట్టిన ఎమ్మెల్యే (వీడియో)

82చూసినవారు
మధ్యప్రదేశ్‌ శివపురి జిల్లా పిచోర్ నియోజకవర్గ BJP ఎమ్మెల్యే ప్రీతమ్ లోధి వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఆయన తన కారులో నుంచి కిందికి దిగి ఓ వ్యక్తిని దారుణంగా కొట్టారు. కర్రతో విచక్షణా రహితంగా దాడి చేశారు. దీనిని ఓ బాలుడు పొలంలో నుంచి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై ఎమ్మెల్యే ప్రీతమ్ లోధి స్పందించారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తనకు తెలియదన్నారు. వీడియోను ఎడిట్ చేసి ఉండొచ్చన్నారు.

సంబంధిత పోస్ట్