అమెరికా సంస్థను దాటేసి టాప్-3లోకి ఇండిగో

62చూసినవారు
అమెరికా సంస్థను దాటేసి టాప్-3లోకి ఇండిగో
ఇండిగో పేరిట సేవలందిస్తున్న దేశీయ విమానయాన సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ సరికొత్త మైలురాయిని అందుకుంది. సంవత్సరం క్రితం టాప్-10 ఎయిర్‌లైన్స్ జాబితాలో కూడా లేని సంస్థ.. ఏడాది తిరగకముందే ఆ జాబితాలో టాప్-3లో చోటు దక్కించుకుంది. మార్కెట్ వాటా పరంగా ఇప్పటికే దేశీయ అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌గా కొనసాగుతున్న ఇండిగో.. మార్కెట్ విలువ పరంగా ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్