కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్న ఎమ్మెల్యే గాంధీ

62చూసినవారు
కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్న ఎమ్మెల్యే గాంధీ
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపుడి గాంధీ తన అనుచరులతో చేరుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు కౌశిక్ నివాసంలోకి దూసుకెళ్లారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాటతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏం జరుగుతోందోనని ఉత్కంఠ నెలకొంది. కాగా రెండు రోజులుగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్