MLC జీవన్ రెడ్డి ఇంటికి మంత్రి శ్రీధర్ బాబు

76చూసినవారు
MLC జీవన్ రెడ్డి ఇంటికి మంత్రి శ్రీధర్ బాబు
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి ఇంటికి మంత్రి శ్రీధర్ బాబు వెళ్లారు. జీవన్ రెడ్డిని మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగిస్తున్నట్లు సమాచారం. జీవన్ రెడ్డి ఇంటికి భారీగా కాంగ్రెస్ శ్రేణులు చేరుకున్నారు. శ్రీధర్ బాబు రాగానే జై జై జీవన్ అంటూ నేతలు నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్