MLC కవిత ఫొటోల మార్ఫింగ్.. పోలీసులకు ఫిర్యాదు

64చూసినవారు
MLC కవిత ఫొటోల మార్ఫింగ్.. పోలీసులకు ఫిర్యాదు
TG: MLC కవిత ఫొటోలను మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు తెలంగాణ జాగృతి మహిళా విభాగం ఫిర్యాదు చేసింది. కవిత ఫొటోలను మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేసిన హ్యాండిల్స్ తోపాటు దీని వెనక ఉన్న వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. ఒక రాజకీయ పార్టీకి చెందిన కీలక నాయకుడి ఆర్మీ పేరిట సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, ఫొటో మార్ఫింగ్ చేస్తున్నారని ఆరోపించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్