నేడు ప్రత్యేక కోర్టుకు ఎమ్మెల్సీ కవిత

51చూసినవారు
నేడు ప్రత్యేక కోర్టుకు ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీ మూడు రోజుల గడువు ముగియడంతో ఇవాళ ప్రత్యేక కోర్టులో ఆమెను హాజరుపరచనున్నారు. సీబీఐ మరోసారి ఆమె కస్టడీ గడువు పొడిగించమని కోరుతుందా.. లేక జుడీషియల్ కస్టడీకి తరలిస్తారా అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే కవితకు ప్రత్యేక కోర్టు మధ్యంతర బెయిలును నిరాకరించగా... రేపు రెగ్యులర్ బెయిల్ పై విచారణ జరగనుంది.

సంబంధిత పోస్ట్