ఎడారీకరణతో నీటి కొరత

595చూసినవారు
ఎడారీకరణతో నీటి కొరత
అటవీ నిర్మూలన ద్వారా, తగని వ్యవసాయం ద్వారా, ప్రకృతి వైపరీత్యాల వలన సారవంతమైన భూమి ఎడారిగా మారుతుంది. తద్వారా ఆ ప్రాంతం అసహజ ఎడారీకరణ అవుతుంది. దీంతో ఆ ప్రాంతమంతటా నీటి కరువు ఏర్పడుతుంది. ఈ కరువు, కాటకాలతో మానవాళి జీవనం అస్తవ్యస్తమవుతోంది. ఈ అసహజ ఎడారీకరణ అనేది ప్రకృతి రీత్యా ఏర్పడిన సహజ ఎడారులను సూచించదు. ఈ ఎడారీకరణలో భూమి పూర్తిగా లేదా పాక్షికంగా ఎండిపోవటం కానీ జరుగుతుంది.

సంబంధిత పోస్ట్