విద్యుత్ కోతలు లేని దేశాన్ని మోదీ ఆవిష్కరించారు: కిషన్ రెడ్డి

76చూసినవారు
విద్యుత్ కోతలు లేని దేశాన్ని మోదీ ఆవిష్కరించారు: కిషన్ రెడ్డి
ప్రధాని మోదీ విద్యుత్ కోతలు లేని దేశాన్ని ఆవిష్కరించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 'మోదీ ప్రధాని కాకముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేది. ఇవాళ విద్యుత్ కోతలు లేని దేశాన్ని ప్రధాని ఆవిష్కరించారు. నాకు బొగ్గు, గనుల శాఖను ప్రధాని మోదీ కేటాయించారు. ఈ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తాను. తెలుగు రాష్ట్రాల మంత్రులకు మంచి శాఖలు వచ్చాయి' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్