ఇవాళ ఒడిశా సీఎంగా మోహన్‌ మాఝీ ప్రమాణస్వీకారం

83చూసినవారు
ఇవాళ ఒడిశా సీఎంగా మోహన్‌ మాఝీ ప్రమాణస్వీకారం
ఒడిశా నూతన సీఎంగా బీజేపీ సీనియర్ నేత మోహన్ చరణ్ మాఝీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో తొలిసారి బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చింది. ఒడిశాలో గిరిజన నేతగా ఉన్న చరణ్ మాఝీ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది.

సంబంధిత పోస్ట్