ఇన్‌స్టాలో వీడియో షేర్ చేసిన మోనాలిసా (VIDEO)

78చూసినవారు
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముతూ జీవిస్తూ తన అందంతో అందరినీ కట్టి పడేసిన మోనాలిసా గురించి అందరికీ తెలిసిందే. అయితే, తాజాగా మోనాలిసా తాను ఇంటికి వెళ్తున్నా అంటూ ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. ‘మా కుటుంబం ఇబ్బందుల్లో పడకుండా ఉండేందుకు నేను ఇంటికి వెళ్తున్నా’ అని కామెంట్ చేసింది.

సంబంధిత పోస్ట్