అత్యధికంగా మహాలక్ష్మి పథకానికి దరఖాస్తులు

3313చూసినవారు
అత్యధికంగా మహాలక్ష్మి పథకానికి దరఖాస్తులు
తెలంగాణలో ప్రజాపాలన కార్యక్రమంలో అత్యధికంగా మహాలక్ష్మి పథకానికి దరఖాస్తులు వచ్చాయి. మహిళలకు నెలకు రూ.2,500 ఇచ్చే ఈ పథకానికి ఎక్కువమంది అప్లయ్ చేసుకున్నారు. ఆ తర్వాత రూ.500కే గ్యాస్‌ సిలిండర్లకు, ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వాటిలో 1,09,00,662 దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ దాదాపు తుది దశకు చేరింది.

సంబంధిత పోస్ట్