17 ఏళ్ల బాలుడి కోసం హిందూ మతంలోకి మారిన ముగ్గురు పిల్లల తల్లి

62చూసినవారు
17 ఏళ్ల బాలుడి కోసం హిందూ మతంలోకి మారిన ముగ్గురు పిల్లల తల్లి
యూపీలో షాకింగ్ ఘటన జరిగింది. 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి శివాజీతో 26 ఏళ్ల ముస్లిం వివాహిత షబ్నమ్ ప్రేమలో పడింది. అతడిని పెళ్లి చేసుకోవడం కోసం హిందూ మతంలోకి మారింది. తన పేరును శివానిగా మార్చుకుని.. ఆ బాలుడిని పెళ్లి చేసుకుంది. ఆ మహిళ తొలుత 8ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని ముగ్గురు కుమార్తెలకు జన్మనిచ్చింది. కొన్నాళ్ల తర్వాత అతడు రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో భర్తకు విడాకులిచ్చి శివాజీని పెళ్లి చేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్