టాస్ గెలిచిన ముంబై

65చూసినవారు
టాస్ గెలిచిన ముంబై
ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది.
DC: మెక్‌గర్గ్, కుషాగ్ర, షాయ్ హోప్, పంత్, స్టబ్స్, పోరెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, లిజాడ్ విలియమ్స్, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్.
MI: రోహిత్ శర్మ, కిషన్, తిలక్ వర్మ, వదేరా, హార్దిక్ పాండ్య, టిమ్ డేవిడ్, నబీ, పీయుష్ చావ్లా, లూక్ వుడ్, బుమ్రా, తుషార.

సంబంధిత పోస్ట్