ఇవాళ ఆ హీరోయిన్‌తో నాగచైతన్య ఎంగేజ్‌మెంట్?

1906చూసినవారు
ఇవాళ ఆ హీరోయిన్‌తో నాగచైతన్య ఎంగేజ్‌మెంట్?
హీరో అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా చైతూ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో ఇవాళ వీరి నిశ్చితార్థం జరగనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనిపై నాగార్జున సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా స్టార్ హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకున్న నాగచైతన్య 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్